affiliate marketing top 5 online shoping websites | A2ZSOFTWARES

Saturday, June 30, 2012

top 5 online shoping websites






 మొబైల్ ఫోన్ మార్కెట్ అమాంతం పెరిగిపోవటంతో హెడ్‌ఫోన్, ఛార్జర్, యూఎస్బీ కేబుల్, మెమరీకార్డ్ వంటి విడిభాగాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. రిటైల్ స్టోర్‌లలో వీటి ధరలకు అవధులు ఉండటం లేదు. రూ.50 వస్తువును రూ.200లకు విక్రయిస్తున్నారు. గ్యారంటీ విషయంలోనూ చేతులెత్తేస్తున్నారు. అయితే పలు ఆన్‌లైన్ స్టోర్‌లు.. ప్రముఖ కంపెనీలు తయారీ చేసిన మొబైల్ విడిభాగాలను తక్కువ మార్జిన్‌తో విక్రయిస్తున్నాయి.

వాటిలో టాప్-5 వివరాలు ఫోటోగ్యారీ రూపంలో…

సామ్‌సంగ్ మైక్రో యూఎస్బీ టూ యూఎస్బీ డేటా కేబుల్:

స్మార్ట్‌ఫోన్‌లను ఇతర డివైజ్‌లతో అనుసంధానించుకోవాలంటే మైక్రో యూఎస్బీ కేబుల్ అవసరం. డేటాను ట్రాన్స్ ఫర్ చేసుకునేందుకు డిజైన్ చేసిన సామ్‌సంగ్ మైక్రోయూఎస్బీ టూ యూఎస్బీ డేటా కేబుల్ ప్రస్తుతం యూనివర్సల్ డేటా కేబుల్‌గా ఉపయోపడుతుంది. ఈ కేబుల్ గరిష్ట చిల్లర ధర రూ.500. Fommy.co.in వారు ఈ యూఎస్బీ డేటా కేబుల్‌ను రూ.249కే విక్రయిస్తున్నారు.




Some of us might be having two different mobile phones or we might be on a family vacation. What is the battery of both the mobile phones drain and you have only one power socket? The Samsung MicroUSB dual male Y adapter will help you charge two devices through its Micro USB ports simultaneously. This adapter is priced at Rs 300 but it is available on fommy.co.in for Rs 99 only.



0 comments:

Post a Comment