
మొబైల్ ఫోన్ మార్కెట్ అమాంతం పెరిగిపోవటంతో హెడ్‌ఫోన్, ఛార్జర్, యూఎస్బీ కేబుల్, మెమరీకార్డ్ వంటి విడిభాగాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. రిటైల్ స్టోర్‌లలో వీటి ధరలకు అవధులు ఉండటం లేదు. రూ.50 వస్తువును రూ.200లకు విక్రయిస్తున్నారు. గ్యారంటీ విషయంలోనూ చేతులెత్తేస్తున్నారు. అయితే పలు ఆన్‌లైన్ స్టోర్‌లు.. ప్రముఖ కంపెనీలు తయారీ చేసిన...